Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

చంద్రబాబుతో భేటీ కానున్న కేంద్ర వ్యవసాయ మంత్రి

కేంద్ర వ్యవసాయ మంత్రి రాధా మోహన్ సింగ్ ఈ మధ్యాహ్నం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ కానున్నారు. రాష్ట్ర వ్యవసాయ రంగానికి కేంద్రం సాయంపై వారు ఈ సమావేశంలో చర్చించనున్నారు.

More Telugu News